Tuesday, May 27, 2008

మనసులోని భావాలెన్నో
మరువలేని గాయాలెన్నో
వీడలేని నేస్తాలెన్నో
వీడిపోని బంధాలెన్నో
మరపురాని పాటలెన్నో

Monday, May 26, 2008

కన్నీటి చుక్క అయిన వీచే గాలి తాకి కలుషితం అవ్వొచ్చు,
తియ్యటి తేనే చుక్క కయినా తేనే తీగ తాకి మారి పోవచ్చు,
కానీ నితో స్నేహం ఎప్పటికి మారదు ,
అందుకే నితో నా స్నేహం ఎన్నటికి చెరిగి పోదు,
కాబట్టి నేస్తం ఐ అం విత్ యు ఫర్ ఎవేర్ ,

చివరి గా
నేను నిన్ను ఎప్పుడు గుర్తు తెచ్చుకోను ఎందుకటే నేను నిన్ను ఎప్పటికి మరచి పోలేను.

Thursday, May 22, 2008

వద్దన్నా వచ్చేది మరణం...
పోవద్దన్నా పోయేది ప్రాణం...
తిరిగి రానిది బాల్యం...
మరువలేనిది మన స్నేహం...

Wednesday, May 21, 2008

విరిసిన వెన్నెల కరిగిపోతుంది...
వికసించిన పువ్వు వాడిపోతుంది...
కాని చిగురించిన మన స్నేహం చిరకాలం మిగిలిపోతుంది...

Monday, May 19, 2008

కన్నులు కలలను మరచిపోవు...
ఊపిరి శ్వాసను మరచిపోదు...
వెన్నెల చంద్రుడిని మరచిపోదు...
నా మనసు నీ స్నేహన్ని మరచిపోదు...