Wednesday, April 23, 2008

కిరణానికి చీకటి లేదు...
సిరిమువ్వకి మౌనం లేదు...
చిరునవ్వుకి మరణంలేదు...
మన స్నేహనికి అంతంలేదు...
మరిచే స్నేహం చెయ్యకు...
చేసే స్నేహం మరవకు...